Viral video: మాల్ మధ్యలో నిలబడి ఎవరూ ఊహించనిది కొట్టేసిన వృద్ధ జంట!
Viral video: అరవై నాలుగు కళల్లో దొంగతనం కూడా ఒక కళ. దొంగతనం చేయాలంటే నిజంగా ఎంతో నేర్పు ఉండాలి. చాక చక్యంగా వ్యవహరించాలి. కళ్ల ముందు నుండే కావాల్సింది కొట్టేయ గలగాలి. అందుకు నైపుణ్యంతో పాటు గుండెల నిండా ధైర్యం కావాలి. కొందరు చేసే దొంగతనం చాలా నేర్పుగా ఉంటుంది. కళ్ల ముందు నుండే తమకు కావాల్సింది కొట్టేస్తారు. వాళ్లు కొట్టేసిన విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అది అసలు సిసలు దొంగతనం అంటే. రెండో … Read more