Finger Millet: స్థూలకాయంతో బాధపడే వారికి రాగులు తినటం వల్ల ఇన్ని ప్రయోజనాల?
Finger Millet: ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల లో మార్పులు రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.అందరినీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్యలు స్థూలకాయం సమస్య కూడా ఒకటి. అధిక బరువు (స్థూలకాయం) సమస్య వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ అధిక బరువు తగ్గటానికి అవసరమైన అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. చాలామంది డైటింగ్ చేయటం వ్యాయామాలు చేయటం … Read more