Anupama : అలాంటి వాళ్లను చూస్తే నాకు సిగ్గుగా అనిపిస్తుంది.. అనుపమ ఫైర్!
Anupama : అనుపమ పరమేశ్వరన్ మామూలుగా అయితే ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. ఆమె సీరియస్ అయిన లక్షణాలు ఎక్కడా కూడా కనిపించవు. మీడియా ముందైనా సరే, వెనకాలైనా సరే ఆమె ఎక్కువగా నవ్వుతూనే కనిపి్తుంది. ఇక నెట్టింట్లో అయితే నెటిజెన్లు ఎలాంటి కామెంట్లు చేసినా కూడా పాజిటివ్ గానే తీసుకుంటుంది. అయినా అుపమకు అన్నీ పాజిటివ్ కామెంట్లే కనిపిస్తుంటాయి. అయితే అనుపమకు మాత్రం తాజాగా కోపం బాగానే వచ్చినట్లు కనిపిస్తోంది. కాస్త ఘాటుగా స్పందిస్తూ పోస్ట్ వేసింది. … Read more