Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్‌ డాన్సు‌తో ఊపేసారుగా.. వీడియో!

Nandy Sisters Naatu Naatu

Nandy Sisters Naatu Naatu : జక్కన్న దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన నెలలు గడుస్తున్నా మూవీలోని పాటల క్రేజ్ ఇంకా తగ్గనలేదు. ఇప్పటికీ ఆర్ఆర్‌ఆర్ నాటు నాటు పాట మారుమోగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పాటలు, యాక్షన్ సీన్లు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇన్‌స్టా రీల్స్ చూస్తే చాలు.. ఆర్ఆర్‌ఆర్ పాటలే … Read more

NTR: వెలకట్టలేని ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు అంటూ.. ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ పై స్పందించిన తారక్..!

NTR: ఈనెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూసిన అభిమానులు ఈ సినిమా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు సినిమా బృందం మొత్తం పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ … Read more

RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రమోషన్స్ పీక్స్.. ఫస్ట్‌డే కలెక్షన్లే జక్కన్న టార్గెట్..!

RRR Pre Release Event : Director SS Rajamouli Targets First Day Collections of RRR Movie Release Day

RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న వచ్చేస్తోంది. ఈలోగా జక్కన్న అండ్ టీమ్ భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. మార్చి 19న కర్నాటకలో ఏకంగా ట్రిపుల్ ఆర్ ప్రీ ఈవెంట్ రిలీజ్ ప్లాన్ చేసింది. జక్కన్న రాజమౌళితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విరామం లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. రెస్ట్ అన్నదే లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తున్నారు. మూవీ రిలీజ్ … Read more

RRR Movie Ticket Rates : ఆర్ఆర్‌ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.. ఎంతంటే?

RRR Movie Ticket Rates : AP Govt grants GO to Hike RRR Movie Ticket Rates in State

RRR Movie Ticket Rates : దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన పాన్‌ ఇండియా RRR మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మల్టీ స్టారర్ మూవీగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ మూవీని శిల్పంలా చెక్కారు జక్కన్న.. మెగా ఫ్యాన్స్.. నందమూరి అభిమానులైతే ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా ఆశలు పెట్టేసుకున్నారు. మార్చి 25న (RRR Movie Release) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ … Read more

RRR Movie Alluri : చిక్కుల్లో ప‌డ్డ ఆర్ఆర్ఆర్‌.. హైకోర్టులో కేసు వేసిన అల్లూరి వార‌సురాలు

RRR Movie Release Date Postponed again due to Omicron Effect

RRR Movie Alluri : ఏదైనా ఒక సినిమాకు సంబంధించి బయోపిక్ నిర్మించినప్పుడు సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తారు. RRR సినిమాని ఒక్కొక్క వివాదం చుట్టుముడుతోంది. నిన్న కొమరంభీమ్ టోపీ గొడవ చూశాం. RRR సినిమా స్టోరీ చారిత్రకమా లేక కల్పితమా? అలనాటి శిలాశాసనాలు,కావ్యాలు, అంశాలను ఆధారంగా చేసుకొని చారిత్రక కథను రూపొందించారు. ఈ కథనానికి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను కూడా మార్చారు. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత జోడించారు. అల్లూరి కి సంబంధించి ప్రస్తుతం హాట్ … Read more

RRR Komuram Bheemudo Lyrics : RRR ‘కొమురం భీముడో’ పాట లిరిక్స్.. వింటేనే రోమాలు నిక్క పొడవాల్సిందే!

RRR Komuram Bheemudo Song Lyrics in Telugu, Kala Bhairava Son of MM Keravani

RRR Komuram Bheemudo Lyrics : ఆర్ఆర్ఆర్.. ఈ పేరు వింటే చాలు… ప్రేక్షకుల రోమాలు నిక్కపొడవాల్సిందే.. అద్భుతమైన ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే ఆర్ఆర్ఆర్.. అదో వైబ్రోషన్.. ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మరో పాటను వింటే.. ప్రేక్షకుల … Read more

RRR movie : ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా?

RRR movie : దేశం మొత్తం ఎదురుచూస్తున్న క్రేజీ మల్టీస్టా్ర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి మలిచిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి తర్కాణంగా విజువల్ ఫీస్ట్ తో అభిమానుల్ని ఆనందాశ్చర్యాలకు … Read more

Join our WhatsApp Channel