Nonveg On Sunday: ఆదివారం మాంసాహారం తినకూడదు… ఆదివారం ప్రత్యేకత ఏమిటి.. మాంసం తినకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
Nonveg On Sunday:ప్రస్తుతకాలంలో ఆదివారం వచ్చిందంటే చాలు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల మాంసాహారాలను తయారు చేసుకొని తినడం, మందు పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తూ ఆ రోజు మొత్తం ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఆదివారం అంటేనే మాంసాహారం రోజుగా భావిస్తారు. నిజానికి మన పురాణాల ప్రకారం ఆదివారం ఎంతో పరమ పవిత్రమైన రోజు అని చెప్పాలి.ఇలాంటి పవిత్రమైన రోజు ఎలాంటి మద్యం మాంసాహారాలను తాకకూడదని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఆదివారం … Read more