Bigg Boss Non Stop Telugu : నామినేషన్ ప్రక్రియలో రచ్చ రచ్చ చేసిన ఇంటి సభ్యులు… ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది వీరే…?
Bigg Boss Non Stop Telugu : తెలుగులో నాన్ స్టాప్ బిగ్ బాస్ ప్రారంభం అయ్యి ఇప్పటికే మూడు సంవత్సరాలు గడించింది. హౌజ్ లో సభ్యులు స్టార్టింగ్ రోజు నుంచే తమ సత్తాను ప్రేక్షకులకు చూపించే పనిలో నిమగ్నం అయ్యి, ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ కొట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. టాస్క్ లలో పాల్గొంటూ, తమ ఇన్నర్ క్యారక్టర్ ను ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే షో పాత, కొత్త కంటేస్టెంట్స్ కలయికలో వచ్చిన ఈ నాన్ … Read more