Actor nikhil: యువ హీరో నిఖిల్ కు పితృవియోగం..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట విషాధం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సిద్దార్థ ఈరోజు మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కుటుంబానికి సంతాపం తెలిపారు. అలాగే నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వ్యక్తిగంతంగానే కాకుండా కెరీర్ పరంగ కూడా నిఖిల్ కు ఎంతో ప్రోత్సాహాన్ని … Read more