Niharika: టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో రీల్స్ చేయిస్తున్న నిహారిక ఎన్ ఎమ్!

Niharika: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ రోజుల్లో యువత ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు సెల్ ఫోన్ లో మునిగిపోయి ఉంటారు. యూట్యూబ్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్ లో నిత్యం ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఇలా నిత్యం సోషల్ మీడియాలో యక్టివ్ గా ఉండే వారిలో కొందరు చాలా ఫేమస్ అవుతారు. అటువంటి వారిలో నీహారిక … Read more

Join our WhatsApp Channel