Sri Reddy : బావ కోసం సిగ్గుపడుతూ లాలీపాప్స్ తయారు చేసిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్!
Sri Reddy : సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్ మొదట్లో న్యూస్ రిప్రజెంటేటర్ గా పనిచేశారు. అనంతరం హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు సినిమాలలో నటిగా నటించారు. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శ్రీ రెడ్డి సైతం క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలన తారగా మారిన శ్రీరెడ్డి అప్పటినుంచి … Read more