Big boss 6: కుర్రాడు బాబోయ్ సాంగ్ కు ఆదిరెడ్డి అదిరిపోయే స్టెప్పులు..!
Big boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఆటలు, పాటలు కామన్.. నాగార్జున వచ్చి కంటెస్టెంట్లతో చిన్న చిన్న గేమ్స్ ఆడించి, చివరకు ఒకరిని ఎలిమినేట్ చేసి వెళ్తాడు. ఈ ఆదివారం కూడా హౌస్ మేట్స ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. కంటెస్టెంట్లతో సుత్తి దెబ్బ గేమ్ ఆడించాడు నాగ్. ఒక్కొక్కరు లేచి నాగ్ అడిగే ప్రశ్నకు సూట్ అయ్యే వ్కక్తిపై సుత్తితో కొట్టాలి. … Read more