Devotional Tips : నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్లు కడుతున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!
Devotional Tips : సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్లి ఇంటికి రాగానే కాళ్లు కడగకుండా ఇంటిలోకి వెళ్తాము. ఇలా కాళ్లు కడగకుండా లోపలికి వెళ్లడం వల్ల ఎంతో పుణ్య ఫలం కలుగుతుంది. అయితే నవగ్రహాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి రాగానే కాళ్ళు అడుగుతారు ఇలా కాళ్ళు కడగడం మంచిదేనా. నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడిగి లోపలికి వెళ్లడం వల్ల ఎలాంటి దోషం ఉండదని చాలా మంది భావిస్తుంటారు.నిజానికి నవగ్రహాలకు వెళ్ళిన తర్వాత కాళ్ళు … Read more