National Film Awards : జాతీయ అవార్డుల్లో సత్తా చూపిన సినిమాలు.. బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు.. కలర్ ఫొటో..!
National Film Awards : కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో మన తెలుగు సినిమాల్లో సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రం గా కలర్ ఫోటో సినిమా ఎంపిక అయింది. ఉత్తమ కొరియోగ్రఫీ మేకప్ విభాగాల్లో నాట్యం సినిమా ఎంపికయింది. ఇక ఉత్తమ సంగీత చిత్రంగా అలా వైకుంఠపురం సినిమా అవార్డును దక్కించుకుంది. ఇక ఉత్తమ నటుడిగా ఇద్దరు హీరోలకి అవార్డులు వరించాయి. సురారైపోట్రు తెలుగు లో (ఆకాశం నీ … Read more