Nagnam beauty: నగ్నం బ్యూటీ శ్రీ రాపాక బిగ్‌బాస్ హౌస్‌ ఎంట్రీ..?

nagnam beauty big boss entry

Nagnam beauty: బుల్లితెరపై ప్రజానికాన్ని కళ్లుతిప్పుకోకుండా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.. మొన్నటి వరకు బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రేక్షకుల మొప్పు పొంది ఆ షోలో పార్టిసిపేట్‌ చేసిన వాళ్లకు మంచి గుర్తింపును అవకాశాలను అందించింది. కాగా త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 మొదలవనుందని టాక్‌ నడుస్తుంది. అయితే ఆ షోకు ఇప్పటి నుంచే సెలబ్రెటీల ఎంపిక ప్రక్రియ మొదలైనట్టు సమాచారం తెలుస్తుంది. అలాంటి షోకి “నగ్నం” బ్యూటీ స్వీటీ వస్తే ఎలా ఉంటుందో మరి … Read more

Join our WhatsApp Channel