RRR Movie: ఆర్ఆర్ఆర్ క్రేజ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్!
RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో సినిమా విడుదలకాబోతుంది అంటే సినిమా పై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు వుంటాయో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా రాజమౌళి సినిమా విడుదల అవుతుంది అంటేనే దేశవిదేశాల్లో థియేటర్స్ కళకళలాడుతూ ఉంటాయి. బాహుబలి సినిమాతో అలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చిన రాజమౌళి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో అదే రిపీట్ చేస్తున్నాడు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా … Read more