Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 53 గంటల బ్యాకప్.. ధర చాలా తక్కువ..!
Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ జూలై 30న లాంచ్ కాబోతుంది. 50MP కెమెరాతో 53 గంటల బ్యాకప్ బ్యాటరీ అందిస్తుంది. ప్రారంభ ధర రూ. 20వేల లోపే ఉండొచ్చు..