Viral Video : తల్లి కోసం పరితపిస్తున్న చిన్నారి.. వీడియో చూస్తే కన్నీళ్లలాగవు.. వైరల్ అవుతున్న వీడియో!
Viral Video: పసి పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఎంత ఇష్టం ఉంటుందో తల్లిదండ్రులన్న పిల్లలకు అంతే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా తల్లి తల్లి అంటే పిల్లలకు మరింత ప్రేమ ఉంటుంది. వారు కొంతసమయం కనిపించకపోయినా కూడా తల్లడిల్లి పోతారు. అలాంటి పసిపిల్లలు కొంతమంది శాశ్వతంగా వారి తల్లులను శాశ్వతంగా కోల్పోతున్నారు. వారి ఎప్పటికి తిరిగి రారని తెలియక వారికోసం ఆరాటపడుతు ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్స్ కి కన్నీళ్లు తెప్పిస్తోంది. … Read more