Raashi Khanna: మదర్స్ డే సందర్భంగా తల్లికి కారును గిఫ్ట్ గా ఇచ్చిన హీరోయిన్… ధరఎంతంటే?

Raashi Khanna: మాతృదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు వారి మాతృ మూర్తులకు ఖరీదైన బహుమతులను అందజేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది వారి తల్లులతో కలసి వారికున్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి రాశి ఖన్నా మదర్స్ డే సందర్భంగా తన తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లకు ఎంతో బిజీగా ఉన్న రాశి ఖన్నా మదర్స్ డే సందర్భంగా … Read more

Join our WhatsApp Channel