Mega Brothers: అమ్మతో మెగా బ్రదర్స్… మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్.. వీడియో వైరల్!
Mega Brothers: నేడు మాతృ దినోత్సవం కావడంతో ఎంతో మంది వారి మాతృమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తల్లి అంజనాదేవికి అలాగే మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ సందర్భంగా నేడు మదర్స్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన ఇద్దరు తమ్ముళ్ళు తల్లితో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. … Read more