Monkey pox : మంకీపాక్స్ వ్యాధి అలాంటి వారికి ఎక్కువగా వ్యాపిస్తుందా.. ఈ వ్యాధి లక్షణాలివే?
Monkey pox : గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోకముందే ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరొక ముప్పు ముంచుకొస్తోంది. రోజు రోజుకి ఈ మంకీపాక్స్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొదటిసారిగా బ్రిటన్లో మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆ తరువాత ఈ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తూ పలు దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ ఈ వ్యాధి సోకిన … Read more