Viral Video : నదిలో తేలుతున్న బ్యాగ్.. అనుమానం వచ్చి చూస్తే మైండ్ బ్లాక్.. వీడియో వైరల్!
Viral Video : సాధారణంగా మనం ఎన్నో సినిమాలలో గాలిలో డబ్బులు ఎగురుతూ రావడం లేదంటే రోడ్లపై డబ్బులు కట్టలు పడి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇలా నిజజీవితంలో కూడా గాలిలో డబ్బులు ఎగురుతూ వస్తే ఎంతో బాగుంటుందో అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే అచ్చం ఇలాగే నదిలో ఒక బ్యాగ్ తేలుతూ స్థానికుల కంటపడింది. దీంతో ఆశ్చర్యపోయిన స్థానికులు ఆ బేగ్ లో ఏముంది అని అని తెలుసుకొని సాహసం చేశారు. ఇలా … Read more