AP TDP: ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయం… మాజీ మంత్రి అచ్చెన్నాయుడు!
AP TDP: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాజకీయాలు ఒక ఎత్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎత్తు అనేలా ఉంటాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ విమర్శలు వెల్లువెత్తుతాయి. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అధికార పార్టీ నేతలకు ఒక చాలెంజ్ విసిరారు.అధికార పార్టీ వేసిన ఛాలెంజ్లో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళతామని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీచేయడానికి టిడిపి పార్టీ … Read more