Facebook Meta Users Loss : చరిత్రలో ఫస్ట్ టైమ్ చెత్త రికార్డు నమోదు చేసిన ఫేస్‌బుక్… ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు లాస్
Facebook Meta Users Loss : ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా కంపెనీలలో ఒకటైన మెటా ఇప్పుడు ముప్పులో పడింది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌ల మాతృ సంస్థ మెటా. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక్కరోజులోనే మెటా షేర్లు 20 శాతం తగ్గి సుమారు రూ. 200 బిలియన్ డాలర్ల నష్టాలను … Read more