AP CM Jagan: రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక భేటీ!
AP CM Jagan: కొత్త ఏడాదిలో కొత్త జిల్లాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ప్రారంభం అనంతరం ఢిల్లీ టూర్ కి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రేపు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడంతో కేంద్రం నుంచి కొత్త జిల్లాలకు అందాల్సిన సాయం గురించి ఈ భేటీలో ప్రస్తావించనునట్లు సమాచారం. కొత్త జిల్లాల … Read more