Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం నిజంగానే కొనాలా… పురాణాలు ఏం చెబుతున్నాయి?
Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే అంతం లేనిది, వినాశనం లేనిది అని అర్థం. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు మనం ఎలాంటి పనులు చేపట్టినా వాటికి అంత ఉండదని భావించి పెద్ద ఎత్తున నేడు శుభ కార్యాలు చేయడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. అలాగే అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల సంపద అభివృద్ధి చెందుతుందని భావిస్తారు. అయితే నిజంగానే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు … Read more