Viral video : మాస్ స్టెప్పులతో అందరినీ ఫిదా చేస్తున్న అమ్మడు..!
Viral video : ప్రస్తుత కాలం లో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లో తమ ఫోటోలు, విడియోలు షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది బాగా పాపులర్ అయిన పాటలకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ డాన్స్ వీడియోలూ నచ్చటంతో నెటిజన్స్ వాటిని వైరల్ … Read more