Manchu Lakshmi: ఈ సినిమాతో నా కల నెరవేరబోతోంది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మంచు లక్ష్మి?
Manchu Lakshmi: మంచు లక్ష్మి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి మోహన్ బాబు వారసురాలిగా పరిచయమయ్యారు. అయితే ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే పలు సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాలతో పాటు మంచు లక్ష్మి ఎన్నో టీవీ షోలను కూడా నిర్వహించారు.ఇలా నటిగా నిర్మాతగా వ్యాఖ్యాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు … Read more