Viral video : మేకపోతుతో తలపడిన యువకుడు.. చివరికి ఏం జరిగిందో తెలుసా..?
Viral video : ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి వ్యాయామాలు చేయటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి జిమ్ కి వెళ్లలేని వారు వారికి అందుబాటులో ఉన్న పరికరాలతో వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ ని పెంచుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల ఇళ్లకే పరిమితమైన చాలామంది యువకులు ఇంట్లో అందుబాటులో ఉన్న పరికరాలతో వ్యాయామాలు చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఒక ఆఫ్రికన్ కూడా తన ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు … Read more