Shocking video : ఎంజాయ్ కోసం స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు.. కానీ సింక్ హోల్ లో పడి చనిపోయాడు!

Shocking video sink hole forms bottom pool pulls

Shocking video : బంధువుల ఆహ్వానంతో ఓ ఇంట్లోని వేడకకు వెళ్లాడు. అందరూ ఆనందంగా స్విమ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్ లోకి దిగాడు. మాటలు చెప్పుకుంటూ, ఎంజాయే చేస్తూ.. ఈత కొడుతున్నారు. కానీ అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంతో అందరూ ఆగమయ్యారు. ఎందుకంటే పూల్ లోని నీరు వేగంగా సింక్ హోల్ లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు … Read more

Join our WhatsApp Channel