Guppedantha Manasu: రిషి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆ మాట చెప్పేసిన వసు.. ఇక వీరి ప్రేమ చిగురించినట్టేనా?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో …