Lucky Feet : మీ భార్య పాదాలు అలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్టవంతులట..
Lucky Feet : పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటుంటారు పెద్దలు. అంతలా మన హిందూ సంప్రదాయంలో వివాహానికి తగు ప్రాధాన్యతను ఇస్తారు. వివాహం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్కోసారి ఎవరూ ఊహించని విధంగా వివాహాలు సమస్యలతో ముడిపడుతూ ఉంటాయి. కానీ కొద్ది మంది జంటలు మాత్రం చాలా హ్యాపీగా గడుపుతారు. ఇలా వీరు హ్యాపీగా గడపడానికి అనేక కారణాలను మన పెద్దలు విశ్లేషిస్తారు. అందులో ఒక కారణం అమ్మాయి పాదాలు అని … Read more