Rakul Preeth Singh : ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రకుల్.. మనశ్శాంతి దూరం అవుతుందంటూ కామెంట్స్!
Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన నాలుగు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన వ్యక్తిగత విషయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నాని అనే వ్యక్తిని ప్రేమిస్తున్న … Read more