Vijay Devarakonda : హీరోయిన్‌ ఒడిలో సేదతీరిన లైగర్ రౌడీ.. వీడియో వైరల్‌..!

Vijay Devarakonda Sleep On ananya pandey in Mumbai local train, Video Goes Viral

Vijay Devarakonda : లైగర్ బాయ్.. విజయ్ దేవరకొండ.. హీరోయిన్ ఒడిలో తలపెట్టిన నిద్రించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మరి ప్రమోషన్స్ చేస్తున్నాడు. లైగర్ సినిమాను ఎంతగా ప్రమోషన్ చేయాలో అంతగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఏకంగా హీరోయిన్ ఒడిలో పడుకుని మరి ప్రమోషన్ చేస్తున్నాడు. … Read more

Join our WhatsApp Channel