Money habits: ఈ నాలుగు అలవాట్లు ఉంటే డబ్బు అస్సలే నిలవదు.. ఇప్పుడే మానేయండి!
Money habits: సమాజంలో కొందరు వ్యక్తులు బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. 24 గంటలూ పనీ పనీ అని పాకులాడుతూ ఉంటారు. లక్షల్లో ఇన్ కం వస్తున్నా వేలు కూడా దాచుకోలేరు. వీటికి ఈ నాలుగు చెడు అలవాట్లే కారణం అని మన పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ దరిద్రపు అలవాట్ల వల్ల లక్ష్మీ దేవి మన వద్ద ఉండదని వివరిస్తున్నారు. మనల్ని చూసేందుకు కూడా లక్ష్మీదేవి ఇష్టపడదట. అలాంటి అలవాట్లను ఇప్పుడే మానేయండి. అయితే ఈ అలవాట్లు … Read more