Laughing Buddha : మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ పెడితే… ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో తెలుసా ?
Laughing Buddha : సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొందరికి డబ్బు సమస్య ఉంటే కొందరికి కుటుంబంలో కలహాలు ఉంటాయి. ఇక కొందరు దంపతులు ఎల్లప్పుడూ గొడవలు పడుతుంటారు. సంసారం సాఫీగా సాగదు. అయితే ఈ సమస్యలన్నింటికీ ఇంట్లో వాస్తు దోషాలు లేదా నెగెటివ్ ఎనర్జీ కారణం అవుతుంటాయి. అలాంటప్పుడు వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయి. … Read more