Viral video: నేనేమైనా తక్కువనా.. నేనూ అలాగే చేస్తా..!
Viral video: పెళ్లి అంటే ఓ మధుర జ్ఞాపకం. అది జీవితంలో ఒక్క సారి వచ్చే అతి పెద్ద పండగ. రెండు జంటలు శారీరకంగా, మానసికంగా ఒక్కటి అయ్యే గొప్ప క్షణం. ఈ సందర్భంగా జరిగే ఎలాంటి ఘటన అయినా జీవితాంతం గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలా మంది ఈ పెళ్లి అనే అతి పెద్ద శుభకార్యాన్ని సాధ్యమైనంత ఘనంగా జరుగుకోవడానికి తాపత్రయ పడతారు. ఎప్పటికీ గుర్తుండేలా డ్యాన్స్ లు, పాటలు, … Read more