Kondaa Movie: వర్మ “కొండా” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడూ రిలీజ్ అవుతుందంటే…!
Kondaa : వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరక్టర్ గా వెలుగొందిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదస్పద దర్శకుడుగా పేరు పొందారు. అందుకు కారణం ఆయన చేసే వివాదస్పద వ్యాఖ్యలే. ప్రతీ విషయాన్ని నెగటివ్ కోణంలో ఆలోచిస్తూ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తు నిత్యం వార్తలలో నిలుస్తున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్వహించిన “కొండా” … Read more