Kgf2 movie: కేజీఎఫ్-2 మూవీపై ఆర్జీవీ హాట్ కామెంట్స్
యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మూవీ కేజీఎఫ్-2. కేజీఎఫ్ చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్టు కావడంతో సాధారణంగానే రెండో పార్ట్ పై అంచనాలు పెరుగుతాయి. అలాగే కేజీఎఫ్ ఛాప్టర్-2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రెండో పార్ట్ లో రాకీ చేసే సాహసాలు, గోల్డ్ మైన్స్ సొంతం చేసుకోవడం గురించి అందరిలో ఎక్సైట్ మెంట్ నెలకొంది. మధర్ సెంటిమెంట్, హీరో ఎలివేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్,.. … Read more