Karthika Masam 2022 : కార్తీక మాసంలో తప్పక పాటించాల్సిన నియమాలు.. ఏది మంచిది? ఏది చేయకూడదంటే?
Karthika Masam 2022 : తెలుగువారికి ఎంతో ముఖ్యమైన మాసం.. కార్తీక మాసం (Karthika Masam 2022). ఈ కార్తీక మాసం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం చేసినవారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. అంతేకాదు.. రాత్రి సమయంలో నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. అలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో అన్ని రోజులు మంచి రోజులే.. అందులో ముఖ్యమైన రోజులు భగినీ హస్తభోజనం, … Read more