Karthika Deepam : మరోసారి పెళ్లి చేసుకున్న కార్తీక్.. దీప… షాకింగ్ గా మోనిత ఎంట్రీ!

Karthika Deepam Serial latest episode highlights

Karthika Deepam Feb 12 Tody Episode : బుల్లితెరపై ప్రసారం అవుతూ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠభరితంగా మారుతోంది. మరి నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. సౌందర్య దీప కార్తీక్ పిల్లలని తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంట్లో అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుతున్న సమయంలో హిమ ఆనంద్ అచ్చం నాన్నలాగే ఉన్నారు కదా నానమ్మ అంటుంది. ఆ … Read more

Karthika Deepam Feb 10 Episode : సూపర్ క్లైమాక్స్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణికి చెక్..! మండిపోతున్న మోనిత..!

Karthika Deepam Feb 10 Episode : Karthika Deepam Super Climax in Today Episode, Soundarya Gives Check to Rudrani

Karthika Deepam Feb 10 Episode : బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతోగానూ అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ (1273వ ఎపిసోడ్) సూపర్ క్లైమాక్స్ అదిరిపోయింది. ఇప్పటివరకూ రుద్రాణితో సాగిన కథకు సౌందర్య ఎంట్రీతో క్లైమాక్స్ కు చేరింది. రుద్రాణికి చెక్ పెట్టేసింది.. పది లక్షల చెక్ ముఖాన కొట్టేసింది. డాక్టర్ కార్తీక్, దీప, హిమలతో కలిసి సౌందర్య వస్తుంది. సౌర్య దగ్గరకు రాగానే కార్తీక్‌ని హైదరాబాద్ వెళ్లిపోదాంరా పెద్దోడా’ అంటుంది సౌందర్య.. కానీ, కార్తీక్ అందుకు … Read more

Karthika Deepam : పిల్లల భోజనం కోసం హోటల్‌లో పని చేయడానికి సిద్ధమైన డాక్టర్ బాబు!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్‌లో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తినిపించాల్సిన భోజనం కింద పడిపోవడంతో కార్తీక్ పిల్లలకు ఎలాగైనా భోజనం చేయించాలని తెగ తాపత్రయపడతాడు. ఇంట్లో డబ్బులు లేకపోయేసరికి ఓ హోటల్ కు వెళ్లి అక్కడ ఆ హోటల్ యజమానిని డబ్బులు సాయంత్రంలోగా తెచ్చి ఇస్తానని బ్రతిమాలి భోజనం అడుగుతాడు. కానీ అతడు కార్తీక్ మాటలను అస్సలు పట్టించుకోడు. డబ్బు గురించి కార్తీక్ కు వివరిస్తాడు. … Read more

Join our WhatsApp Channel