Karthika Deepam Serial : మోనిత కన్నీటికి కరిగిపోయిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?
Karthika Deepam Serial Today Episode Feb 19: కార్తీక దీపం సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నిన్న జరిగిన ఎపిసోడ్కు కొనసాగింపుగా.. దీప చెప్పేది కూడా నీ మంచికే కదరా? మోనితని నమ్మడానికి లేదు అనే కదా దాని భయం అంటూ సౌందర్య సద్ది చెబుతుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్‌కి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి మోనితా చెప్పు అంటాడు. ఆనందరావు, సౌందర్య, ఆదిత్యలు షాక్ అయిపోతారు. కార్తీక్ మా బాబాయ్ ఆపరేషన్.. అంటూ నసుగుతుంది … Read more