Kartika Deepam : ఆనంద్‌ని దత్తత ఇచ్చిన సౌందర్య.. తమ్ముడు కావాలి అంటూ హిమ రచ్చ రచ్చ..?

Kartika Deepam March 4 Today Episode

Kartika Deepam March 4 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఒక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. గుడిలో ఆనంద్ దత్తత కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో మోనిత వచ్చి అడ్డు పడుతుంది. దత్తత కార్యక్రమం ఆపండి అని మోనిత అనగా, అది చెప్పడానికి నువ్వు ఎవరివే అని అంటుంది సౌందర్య. ఒక వెంటనే మోనిత ఆ బాబు కన్నతల్లిని అని చెప్పగా కార్తీక్ … Read more

Karthika Deepam : ఆనంద్‌ని దత్తత ఇచ్చిన సౌందర్య.. మోనిత ఏం చేయనుంది..?

Karthika Deepam Mar 3 Today Episode

Karthika Deepam Mar 3 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప బస్తి కి వెళ్లి అక్కడ మోనిత చెంప చెల్లుమనిపించి, అడ్డదారిలో బిడ్డను కన్నావు. పిచ్చిపిచ్చిగా వాగితే నరికేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది. అలా దీప, మోనిత ల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరుగుతుంది. అనంతరం మోనిత నీకు ఎలా గుణపాఠం చెప్పాలో … Read more

Karthika Deepam : బస్తీలో చీరలు పంచుతున్న మోనిత.. చెంప చెళ్లుమనిపించిన దీప..?

Karthika Deepam Mar 2 Today Episode

Karthika Deepam Mar 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్,మోనిత హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మోనిత, కార్తీక్ ని టచ్ చేస్తూ దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, మోనిత ఫై కోప్పడతాడు. అప్పుడు మోనిత బాబు దొరకకపోతే ఏం చేస్తావ్ కార్తీక్ అని అడుగగా కార్తీక్ ఆలోచనలో పడతాడు. వెంటనే … Read more

Karthika Deepam: ఆనంద్ చుట్టూ హిమా.. మందలించిన వంటలక్క, సౌందర్య?

Karthika Deepam March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటున్న మనందరికీ తెలిసిందే. టిఆర్పి రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్ రోజు రోజుకీ ట్విస్ట్ లతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇక పోతే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. హిమ,సౌర్య ఆనంద్ తో ఆడుకుంటుండగా దీప వారిని చూసి బాధపడుతుంది. మరొకవైపు మోనిత కార్తీక్ కు కాల్ చేసి నా బాబు సంగతి ఏంటి … Read more

Join our WhatsApp Channel