Karthika Deepam Dec 30 Today Episode : దీప మాటలకు షాకైన కార్తీక్.. సౌందర్య కుటుంబాన్ని ఒకటి ప్రయత్నంలో హేమచంద్ర?
Karthika Deepam Dec 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీపకి కార్తీక్ చారుశీల చెక్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ నన్ను నువ్వు ప్రతిరోజు డాక్టర్ బాబు అని పిలుస్తూనే ఉంటావు మరి నేను డాక్టర్ అన్న సంగతి మరిచిపోయావా అని అనడంతో మరి నాకు ఈ … Read more