Karthika Deepam: ఒకే చోట కలిసిన సౌర్య, దీప మోనిత.. గతం గుర్తు తెచ్చుకుంటున్న డాక్టర్ బాబు..?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్లో శౌర్య, ఇంద్రమ్మ దంపతులు ఒక హోటల్ కి తినడానికి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్లో సౌర్య లోపలికి వెళ్ళగా ఇంద్రమ్మ దంపతులు బయట మాట్లాడుతూ ఉండడంతో శౌర్య మల్లి వెనక్కి వస్తుంది. అప్పుడు అవును బాబాయ్ మనం ఇప్పుడు వెనక్కి ఎక్కడికి వెళ్తున్నాం అని సౌర్య అడగడంతో సంగారెడ్డి అని చెబుతాడు … Read more