Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!
Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతకొద్దినెలలుగా బేబీ బంప్‌తో సోషల్ మీడియాలో సందడి చేసిన కాజల్.. చివరికి తన ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. కాజల్ అగర్వాల్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వార్త వైరల్ అవుతోంది. ఈ రోజు ఉదయం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కాజల్ మగబిడ్డకు … Read more