Samantha: మొగుడు కంటే కుక్కలే ఎక్కువ… సమంతను కాజల్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Samantha: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ వెండితెర చందమామగా పేరు సంపాదించుకున్నారు.ఇలా వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ భాషల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందిన ఈమె 2 సంవత్సరాల క్రితం తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత … Read more

Join our WhatsApp Channel