Kaccha badam singer: తలపొగరు దిగింది.. ఇకపై బుద్ధిగా ఉంటానంటున్న కచ్చా బాదమ్ సింగర్!
ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన కచ్చా బాదామ్ సింగర్ గరించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాత్రికి రాత్రే దక్కిన ఫేమ్, డబ్బుతో తనకు పొగరు ఎక్కువైంది… అదే తన కొంప ముంచిదని కచ్చా బాదామ్ సింగర్ భూబన్ బద్వాకర్ తెలిపారు. ఎక్కడో పశ్చిమ బెంగాల్ లోని లక్ష్మీనారాయణ పూర్ కురల్జురీ గల్లీల్లో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే ఆయన కచ్చా బాదమ్ పాటతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. అయితే ఒక్క పాటతో … Read more