Jyothika – Surya: 16 సంవత్సరాల తర్వాత జంటగా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న కోలీవుడ్ కపుల్స్!

Jyothika – Surya: కోలీవుడ్ క్యూట్ కపుల్స్ లలో ఒకటైన సూర్య,జ్యోతిక గురించి మనందరికి తేలిసిందే. ఈ జంట కలిసి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అనంతరం వివాహం చేసుకుని రీల్ జంట కాస్త రియల్ జంట గా మారారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. జ్యోతిక ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు హోమ్ బ్యానర్ 2 డి ఎంటర్టైన్మెంట్స్ బాధ్యతలు కూడా … Read more

Join our WhatsApp Channel