Jetty Movie Review : ప్రతి ప్రేక్షకుడి గుండె తాకే కథ!
మత్స్య కారులకు సంబంధించిన కథల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలని వెండి తెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. గతంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత హిట్ అయిందో ఇండస్ట్రీ కి తెలుసు. తాజాగా తీరా ప్రాంతానికి చెందిన కథతో జెట్టి అనే సినిమాని తెరకెక్కించారు నిర్మాతలు. వర్ధిన్ ప్రోడక్షన్స్ అనే పతాకంపై వేణు మాధవ్ కె నిర్మించారు. ఈ చిత్రానికి సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎంపీ గళ్ళ జయదేవ్ దగ్గరి … Read more