Jabardasth Naresh: అందరీ ముందు పొట్టి నరేష్ కు ముద్దు పెట్టిన ఫైమా…. ప్రోమో వైరల్!
Jabardasth Naresh: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొని కంటెస్టెంట్ లకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు.ఇక ఇది వరకు ఈ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే పాటిస్పేట్ చేసే వారు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో లేడి కమెడియన్స్ కూడా తమదైన శైలిలో అద్భుతమైన కామెడీ … Read more