RRR Movie: ఆర్ఆర్ఆర్ భయంతో ఇనుప మేకులు, కంచె ఏర్పాటు చేసుకున్న థియేటర్ ఓనర్స్..!
RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా 25వ తేదీ ప్రేక్షకులముందుకు రానుంది. గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఏర్పడింది. సాధారణంగా ఒక హీరో అంటేనే థియేటర్లలో అభిమానుల రచ్చ … Read more